Chandrababu : కుప్పంలో చంద్రబాబు పర్యటన

కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఆయన పర్యటన చేస్తున్నారు. సీగలపల్లి గ్రామంలో జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు గ్రామాల ప్రజలు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు.

Updated : 12 May 2022 09:38 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని