Nagarjuna Sagar: వెలుగు జిలుగుల బుద్ధవనం

బుద్ధ పూర్ణిమ సందర్భంగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని అందంగా అలంకరించారు. బుద్ధుని 2,566వ జయంతికి సూచికగా 2,566 విద్యుద్దీపాలతో చేపట్టిన ఈ అలంకరణ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Updated : 16 May 2022 16:28 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని