payal rajput : నెల్లూరులో పాయల్‌ సందడి

నెల్లూరులో ఓ నూతన వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి సినీతార పాయల్ రాజ్‌పుత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా దుకాణంలోని విభిన్న రకాల చీరలను ఆమె పరిశీలించారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. పాయల్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

Updated : 13 May 2022 08:03 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు